Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు కి మరో షాక్ తగిలింది

మహేష్ బాబు కి మరో షాక్ తగిలింది

Another shock to Mahesh babuఇప్పటికే మహేష్ బాబు కి జి ఎస్ టి రూపంలో షాక్ మీద షాక్ తగిలింది , ఇంకా ఆ షాక్ నుండి తేరుకోక ముందే మరో షాక్ తగిలింది మహేష్ బాబు కు . తాజాగా మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఎవరో కావాలని లీక్ చేసారు . మహర్షి చిత్రంలోని సన్నివేశాలు లీక్ అయ్యాయని తెలుసుకున్న చిత్ర బృందం చాలా షాక్ అయ్యారు .

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాటిని సోషల్ మీడియాలో స్ప్రెడ్ కాకుండా జాగ్రత్త పడ్డారు . అయితే అప్పటికే కొంతమంది షేర్ చేస్తూ వైరల్ అయ్యేలా చేసారు. జి ఎస్ టి పన్ను కట్టలేదు అంటూ మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసిన ఐటీ అధికారులు 42 లక్షలను డ్రా చేసుకున్నారు కూడా . దిల్ రాజు , అశ్వనీదత్ , పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న మహర్షి చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది . ఇక ఈ సినిమాని 2019 ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: Another shock to Mahesh babu

YouTube video
YouTube video
YouTube video
YouTube video
YouTube video
YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All