Homeగాసిప్స్విజయ్ దేవరకొండ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్..?

విజయ్ దేవరకొండ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్..?

anirudh ravichander music to vijay devarakonda movie
anirudh ravichander music to vijay devarakonda movie

లైగర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ..నెక్స్ట్ శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి రాబోతున్న ఈ మూవీ కి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

రీసెంట్ గా తమిళ్ స్టార్ హీరో విజయ్ సినిమా బీస్ట్‌కు అందించిన అరబిక్ కుత్తు సాంగ్ వరల్డ్ వైడ్ గా ఓ ఊపు ఊపేస్తున్న సంగతి తెలిసిందే. మంచి ఫామ్ లో ఉన్న అనిరుద్ అయితే కథ కు తగ్గ ట్యూన్స్ ఇస్తాడని శివ భావిస్తున్నాడట. మరీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఈ మూవీ లో విజయ్ కి జోడిగా సమంత ను ఎంపిక చేసినట్లు, ఆమెకు దాదాపు మూడు కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో కూడా ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇక లైగర్ విషయానికి వస్తే..డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తుండగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఛార్మి నిర్మాత. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్య క్రమాలు జరుపుకుంటుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All