Homeటాప్ స్టోరీస్వెయిటింగ్ లో పెట్టిన మహేష్

వెయిటింగ్ లో పెట్టిన మహేష్

Anil ravipudi in waitinglist for mahesh babuఎఫ్ 2 తో సంచలన విజయం సాధించిన దర్శకులు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు తో చేయాలనీ అనుకున్నాడు అయితే ఇప్పుడే మహేష్ బాబు డేట్స్ ఇచ్చేలా కనిపించడం లేదట ఎందుకంటే మహర్షి రీ షూట్ ఉంది ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ కావాలి , వేసవిలో తన కుటుంబంతో కలిసి మళ్ళీ ఫారిన్ వెళ్ళాలి ఇది మహేష్ షెడ్యూల్ , ఆ తర్వాతే మహేష్ డేట్స్ ఇచ్చేది . అందుకే అనిల్ ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడట మహేష్ .

 

- Advertisement -

దాంతో అప్పటివరకు మహేష్ కోసం ఎదురు చూసే కంటే ఈలోపు ఓ కథ రెడీ చేసుకొని వీలయితే సినిమా కూడా తీసెయ్యాలన్న  ఉత్సాహంతో ఉన్నాడట అనిల్ రావిపూడి . లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ రెడీ చేసుకుంటున్నాడట ప్రస్తుతం . మహేష్ వెంటనే డేట్స్ ఇస్తే మహేష్ తో సినిమా ఉంటుంది లేకపోతే హీరోయిన్ ఓరియెంటెడ్ కథ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు అనిల్ రావిపూడి .

 

English Title: Anil ravipudi in waiting list for mahesh babu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All