Homeటాప్ స్టోరీస్బాత్ టబ్ లో శ్రావ్యా రెడ్డి

బాత్ టబ్ లో శ్రావ్యా రెడ్డి

Anchor Shravya reddy in bathtubక్యారెక్టర్ ఆర్టిస్ గా పలు చిత్రాల్లో నటించిన శ్రావ్యా రెడ్డి యాంకర్ గా కూడా రాణించిన విషయం తెలిసిందే . అయితే సినిమాల్లో అనుకున్న స్థాయిలో ఛాన్స్ లు రాలేదేమో లేక డబ్బు కోసమో కానీ ఈ భామ తరచుగా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తూ వార్తల్లో నిలుస్తోంది . తాజాగా బీర్ లతో స్నానం చేసి కుర్రాళ్ళని హీటెక్కించిన శ్రావ్యా రెడ్డి మరోసారి ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ ఐస్ గడ్డలను బాత్ టబ్ లో వేసి వాటిపై పడుకొని కోరికలతో రగిలిపోయేలా చేసింది .

 

- Advertisement -

చీర కట్టుకొని బాత్ టబ్ లోకి దిగిన ఈ భామ ఐస్ ముక్కలు కరిగి చల్లని నీళ్లుగా మారడంతో ఆ చల్లని నీళ్ళల్లో తన దేహాన్ని ముంచేసి అందాలను తడి చేసి , ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది . ఈ తతంగమంతా వీడియో తీసి తన ఫేస్ బుక్ లో పెట్టింది . ఇక ఫేస్ బుక్ లో ఉన్న వాళ్ళు రకరకాల కామెంట్లతో శ్రావ్యా రెడ్డి పై రెచ్చిపోయారు . ఇక కొందరైతే బూతులు తిట్టడం మొదలు పెట్టారు . అందాలను చూపిస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది శ్రావ్యా రెడ్డి . అయితే ఎవరు ఎంతగా విమర్శలు చేసినా ఈ భామ మాత్రం అస్సలు పట్టించుకోవడమే లేదు .

English Title: Anchor Shravya reddy in bathtub

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All