Homeటాప్ స్టోరీస్వింత వ్యాధితో బాధపడుతున్న రష్మి

వింత వ్యాధితో బాధపడుతున్న రష్మి

anchor rashmi suffering with rheumatismజబర్దస్త్ నవ్వుల ప్రోగ్రాం తో కుర్రకారుని పిచ్చెక్కిస్తున్న భామ రష్మి ఓ వింత వ్యాధితో బాధపడుతోంది . చలాకీగా ఉండే రష్మి కి వ్యాధి సోకడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? రష్మి కి ఉన్న జబ్బు ఏంటంటే ……. రుమాటిజం అనే జబ్బు . ఈ జబ్బు వల్ల బరువు పెరుగుతుంటారు , మళ్ళీ కంట్రోల్ కి వస్తుంటారట . ఈ జబ్బు రష్మి కి 12 ఏళ్ల వయసు అప్పటి నుండే ఉందట దాంతో కొంతకాలం కాస్త లావు అయినట్లుగా కనిపిస్తుంది అలాగే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది . ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు రష్మి ఈ జబ్బు విషయాన్నీ వెల్లడించింది .

యాంకర్ గా రాణిస్తున్న రష్మి ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై యాంకర్ గా అదరగొడుతోంది . అయితే రుమాటిజం అనే వింత వ్యాధితో బాధపడుతున్నట్లు రష్మి ప్రకటించడం సంచలనంగా మారింది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను నెటిజన్ లతో పంచుకుంటూనే ఉంటోంది . ఇక ఈ రుమాటిజం అనే జబ్బు పెద్ద ప్రమాదకారి మాత్రం కాదు దాంతో లైట్ గా తీసుకుంది రష్మి . బుల్లితెరపై పలు కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తోంది .

- Advertisement -

English Title: anchor rashmi suffering with rheumatism

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All