Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ ని రిజెక్ట్ చేసిన అనసూయ

బిగ్ బాస్ ని రిజెక్ట్ చేసిన అనసూయ

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

బిగ్ బాస్ 3 లో పాల్గొనే ఛాన్స్ నాకు వచ్చిందని కానీ దాన్ని రిజెక్ట్ చేసానని అంటోంది హాట్ భామ అనసూయ . బిగ్ బాస్ ని రిజెక్ట్ చేయడానికి కారణాలు కూడా చెబుతోంది . నేను నా కుటుంబంతో బాగా అటాచ్ అయి ఉన్నాను దాంతో వాళ్ళని వదిలి ఎక్కువ రోజుల పాటు బిగ్ బాస్ లో ఉండటం నా వల్ల కాదని నో చెప్పానని అంటోంది అనసూయ .

అయితే అనసూయ బిగ్ బాస్ హౌజ్ లో ఉంటే షో మరింతగా రక్తి కట్టి ఉండేది . తన గ్లామర్ తో బిగ్ బాస్ ని అలరించేది అనసూయ అందులో ఏమాత్రం సందేహం లేదు . ఎందుకంటే అనసూయ ని మించిన గ్లామర్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో లేదు మరి . ఇక సినిమా విషయానికి వస్తే ……. ఈ భామ నటించిన కథనం ఈరోజు విడుదల అవుతోంది . మరి దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి . ఎందుకంటే కథనం గురించి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు అనసూయ ఎందుకో ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All