Homeటాప్ స్టోరీస్అనసూయ కిరాక్ ఫోజు

అనసూయ కిరాక్ ఫోజు

Anasuya Fires on Netizens
Anasuya Fires on Netizens

హాట్ భామ అనసూయ కిరాక్ ఫోజు పెట్టింది.

ఈ భామ పెట్టిన భంగిమలకు ఒళ్ళంతా తుళ్లింత అవ్వడం ఖాయం.

- Advertisement -

ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గేది లేదు అని ఇలా చాటి చెబుతూనే ఉంది.

తాజాగా థైస్ కనబడేలా మాంచి భంగిమల్లో ఫోజులు ఇచ్చిన అనసూయ వాటిని సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

అయితే అనసూయ అందాల ప్రదర్శనపై నెటిజన్లు కొంతమంది అవాకులు చవాకులు పేల్చుతుంటే అంతే సీరియస్ గా తీసుకుంటోంది.

నన్ను అదేపనిగా విమర్శించేవాళ్ళు రాత్రి తొమ్మిదిన్నర కు నన్ను చూడటం కోసం టివికి అతుక్కుపోతారు అంటూ చురకలు అంటించింది.

నిజమే ! అనసూయ కోసమే జబర్దస్త్ ని చూసేవాళ్ళు ఉన్నారు మరి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All