Homeటాప్ స్టోరీస్అనసూయ ఫోన్ పగులగొట్టలేదట

అనసూయ ఫోన్ పగులగొట్టలేదట

హాట్ యాంకర్ అనసూయ తన ఫోన్ పగులగొట్టడమే కాకుండా దుర్భాషలాడిందని ఓ మహిళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే అయితే అదంతా వట్టి అబద్దాలేనని నేను ఆమె ఫోన్ పగులగొట్టలేదని కానీ ఆ మహిళ అనవసరంగా అబద్దపు ప్రచారాలు చేస్తోందంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది అనసూయ . అసలు ఈరోజు ఉదయం తార్నాక కు వెళ్లాను అక్కడ మా అమ్మవాళ్ళు ఉంటారు ,వాళ్ళని చూడటానికి వెళ్లి తిరిగి వెళుతున్న సమయంలో నా అనుమతి లేకుండానే ఫోటోలు , వీడియో లు తీయడం మొదలు పెట్టారు . దాంతో ఇప్పుడు సెల్ఫీ కుదరదని చెప్పి కారులో కూర్చున్నాను అంతేకాని ఆమె సెల్ ఫోన్ ని తీసి పగులగొట్టలేదు .

నా ప్రమేయం లేకున్నా , ఆమె సెల్ ఫోన్ పగిలినందుకు మాత్రం క్షమాపణ చెబుతున్నాను కానీ నాపై నిందలు వేయడం సరికాదు అంటూ ఆ మహిళకు హితువు చెబుతోంది అనసూయ . ఆ మహిళ అనసూయ వల్లే తన సెల్ ఫోన్ మిగిలిందని అంటోంది ,అనసూయ ఏమో నాకు సంబంధం లేదని అంటోంది కానీ సెల్ ఫోన్ పగలడం మాత్రం నిజమే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All