Homeటాప్ స్టోరీస్పవన్ రొమాంటిక్ సాంగ్ కు అనసూయ అదిరిపోయే స్టెప్స్

పవన్ రొమాంటిక్ సాంగ్ కు అనసూయ అదిరిపోయే స్టెప్స్

anasuya dance performance pawan song
anasuya dance performance pawan song

అనసూయ ..ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా యావత్ ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకున్న ఈమె..ఆ తర్వాత వెండితెరకు ఎంట్రీ ఇస్తూ..విభిన్న పాత్రల్లో ఎప్పటికప్పుడు తన సత్తా చాటుకుంటూ వస్తుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా , పుష్ప లో ద్రాక్షాయని గా గుర్తిండే పాత్రలు చేసింది. ఇక ఓ పక్క బుల్లితెర , వెండితెర ఫై బిజీ గా ఉంటూనే సోషల్ మీడియా లో అత్యధిక ఫాలోయర్స్ తో రాణిస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాల ప్రదర్శన చేస్తూ అలరిస్తుంటుంది.

ఇక ఈమె తెలుగు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ బుల్లితెరపైన సందడి చేస్తూనే ఉంది. తాజాగా ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎంట్రీ సందర్భంగా అనసూయ డ్యాన్స్ చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘ఖుషీ’లోని ‘చెలియ..చెలియా’ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All