HomeLIFE STYLEలైగర్ బ్యూటీ బికినీ ట్రీట్‌..చూడాలంటే కళ్లు పెద్దగా చేసుకోవాల్సిందే

లైగర్ బ్యూటీ బికినీ ట్రీట్‌..చూడాలంటే కళ్లు పెద్దగా చేసుకోవాల్సిందే

Ananya Pandey Hot Bikini Shoot
Ananya Pandey Hot Bikini Shoot

లైగర్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే..బికినీ ఫోటో షూట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ షూట్ చూసిన నెటిజన్లు అబ్బా అంటున్నారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం ద్వారా వెండితెర కు హీరోయిన్ గా పరిచమైన అనన్య పాండే..మొదటి మూవీ తోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని వార్తల్లో నిలిచింది. ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టాయి. ‘పతీ పత్నీ ఔర్ వో’, ‘అంగ్రేజీ మీడియం’, ‘ఖాలీ పీలీ’ వంటి చిత్రాల్లో నటించింది. వీటన్నింట్లో తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను మన్ననలు పొందింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘లైగర్’ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా లో రెచ్చిపోతూ వైరల్ గా మారింది అనన్య.

- Advertisement -

తాజాగా టూ పీస్ బికినీ వేసుకుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఈ అందాలను చూసేందుకు ఫాలోయర్స్ పోటీపడుతూ..తెగ షేర్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All