
ఈ మధ్య చాలామంది హీరోయిన్స్ జిప్ విప్పి అందాలను చూపించడం చేస్తున్నారు. మాములుగా చూపిస్తేనే నెటిజన్లు ఆపుకోలేరు..అలాంటిది జిప్ తీసి మరి లో లోపలి అందాలు బయటకు తీస్తే ఎలా ఊరుకుంటారు..వారి స్టయిల్ లో వైరల్ చేయడం తప్ప..తాజాగా వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల కూడా రెచ్చిపోతూ అందాల ఆరబోత చేసింది. షార్ట్ ఫిల్మ్‌లో సందడి చేసిన అనన్యకు ప్రస్తుతం వరుసగా సినిమా ఛాన్సులు కొట్టేస్తుంది. ‘మల్లేశం’ , వకీల్ సాబ్ , మేస్ట్రో , ప్లేబ్యాక్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే ..మరోపక్క సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతూ అందాల ఆరబోత చేస్తుంది.
తాజాగా అనన్య తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ పోజులు ఇవ్వడం.. అందులోనూ టాప్ జిప్ తీసేసి మరీ అందాలను చూపించడం తో అవి వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ పిక్స్ ను చూసి ఫాలోయర్స్ , నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు.