Homeటాప్ స్టోరీస్రిలీజ్ కి సిద్దమైన అనగనగా ఓ ప్రేమకథ

రిలీజ్ కి సిద్దమైన అనగనగా ఓ ప్రేమకథ

Anaganaga o prema katha gets release dateవిరాజ్ జె అశ్విన్ , రిద్దికుమార్ , రాధా బంగారు హీరో హీరోయిన్ లుగా తాతం శెట్టి ప్రతాప్ దర్శకత్వంలో కే ఎల్ ఎన్ రాజు నిర్మించిన చిత్రం ” అనగనగా ఓ ప్రేమ కథ ”. సందేశాత్మక ప్రేమకథ గా తెరకెక్కిన ఈ చిత్రాన్నీ ఈనెల 14 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు ఆ చిత్ర బృందం . ఈ వేడుకలో హీరో విరాజ్ జె అశ్విన్ , నిర్మాత కే ఎల్ ఎన్ రాజు , దర్శకుడు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు .

సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న అనగనగా ఓ ప్రేమకథ చిత్రాన్ని డిసెంబర్ 14న విడుదల చేస్తున్నామని , తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు . తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతఙ్ఞతలు తెలిపాడు దర్శకుడు ప్రతాప్ .

- Advertisement -

English Title: Anaganaga o prema katha gets release date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All