Homeఎక్స్ క్లూసివ్అమీ జాక్సన్ వివాహ నిశ్చితార్థం

అమీ జాక్సన్ వివాహ నిశ్చితార్థం

Amy jackson gets angagement with her boyfriend
Amy jackson and George Panaiotou

హాట్ భామ అమీ జాక్సన్ వివాహ నిశ్చితార్థం ఎట్టకేలకు జనవరి 1న జరిగింది . కొత్త ఏడాది సందర్బంగా కొత్త జీవితానికి నాంది పలుకుతూ తన ప్రియుడు జార్జ్ పనయటో తో జాంబియాలో జరిగిందట ! ఈ విషయాన్నీ అమీ జాక్సన్ తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టింది . జనవరి 1న మా ఎంగేజ్ మెంట్ జరిగింది . నా బాయ్ ఫ్రెండ్ ని అత్యంత సంతోషంగా ఉంచుతున్నందుకు చాలా గర్వగా ఉంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది అమీ జాక్సన్ .

టాలీవుడ్ లో కోలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది అమీ జాక్సన్ . తెలుగులో చరణ్ నటించిన ఎవడు , అభినేత్రి చిత్రంలో నటించింది ,ఇక ఇటీవలే రజనీకాంత్ సరసన 2. ఓ చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించింది అమీ . గతకొంత కాలంగా జార్జ్ పనయటో తో డేటింగ్ లో ఉంది అమీ , అయితే ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో వివాహ నిశ్చితార్థం జరిగింది . అయితే పెళ్లి ఎప్పడనేది మాత్రం వెల్లడించలేదు ఈ భామ .

- Advertisement -

 

English Title: Amy jackson gets engagement with her boyfriend

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All