
ఇప్పటికే పలువురు సాంకేతిక నిపుణులు ఈ సినిమా నుండి తప్పుకోగా సినిమాకు హైలెట్ గా నిలిచే పాత్రని అమితాబ్ చేస్తున్నాడు అని అనుకుంటుండగా తాజాగా అమితాబ్ నటించడం లేదని వార్తలు వస్తుండటంతో పెద్ద షాకింగ్ న్యూసే మెగా అభిమానులకు . అయితే ఈ వార్త నిజమేనా ? లేదా ? అన్నది తెలియాలంటే సైరా …… నరసింహారెడ్డి టీమ్ స్పందించాల్సిందే . ఒక షెడ్యూల్ ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కి సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ వార్త రావడం శోచనీయమే !
- Advertisement -