
ముదురుభామ అమీషా పటేల్ సోషల్ మీడియా లో హీటెక్కించడం ఏమాత్రం తగ్గించడం లేదు. అప్పుడెప్పుడో బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన ఈ బ్యూటీ..ఆ తర్వాత మహేష్ , ఎన్టీఆర్ ల సరసన నటించింది. కాకపోతే వారితో నటించిన సినిమాలు విజయాలు సాదించకపోయేసరికి మరో ఛాన్స్ లేకుండా పోయింది. బాలీవుడ్ లోను పెద్దగా ఛాన్సులు రాకపోయేసరికి..అప్పటి నుండి సోషల్ మీడియా ను నమ్ముకొని అందాల ఆరబోత చేస్తూ నెటిజన్ల ను , ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది. నిత్యం హాట్ హాట్ బికినీ షూట్స్ , క్లివేజ్ షోస్ తో రచ్చ లేపే ఈ భామ తాజాగా తనదైన స్టింట్ తో ఒక్కసారిగా హీటెక్కించింది.
టూపీస్ బికీనీలో కుర్రాళ్లలను కవ్వించే ప్రయత్నం చేసింది. అలా బికినీ బీచ్ లో… మిరుమిట్ల కళ్లద్దాలను ధరించి ఒంపు సొంపుల రూపలావణ్యాన్ని ఆవిష్కరించింది. సాటి వెటరన్లు ఆసూయపడేంత హాట్ లుక్ తో అమీషా జిగేల్ అనిపించింది. ప్రస్తుతం ఈ బికినీ పోజులు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం అమీషా హిందీలో `దేశీ మ్యాజిక్`… `ద గ్రేట్ ఇండియా క్యాసీనో` చిత్రల్లో నటిస్తోంది.