HomeLIFE STYLEక్లీవేజ్ షోతో పిచ్చెక్కించిన 43 ఏళ్ల భామ

క్లీవేజ్ షోతో పిచ్చెక్కించిన 43 ఏళ్ల భామ

ameesha patel cleavage photoshoot goes viralనెల క్రితమే 42 సంవత్సరాలను పూర్తిచేసుకొని 43 వ ఏట అడుగుపెట్టింది హాట్ భామ అమీషా పటేల్ , కాగా తాజాగా చేసిన క్లీవేజ్ ఫోటో షూట్ తో కుర్రకారు ని పిచ్చెక్కించగా కొంతమంది మాత్రం ఈ వయసులో ఈ హాట్ ఫోటో లేంటి ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా చేసిన ఫోటో షూట్ కొంతమంది కుర్రాళ్ళ ని పిచ్చెక్కింది దాంతో ఆహా ! ఓహో ! అంటూ అమీషా పటేల్ అందాలను పొగుడుతున్నారు . అయితే కొంతమంది మాత్రం ఈ వయసులో కూడా ఇలా ఎద అందాలను ఆరబోయడం ఏంటి ఆంటీ ? అంటూ ట్రోల్ చేస్తున్నారు .

ప్రస్తుతం ఈ భామ కొద్దిరోజులుగా సినిమాలకు దూరమయ్యింది కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ లో నటించడానికి రెడీ అవుతోంది దాంతో ఈ హాట్ ఫోటో షూట్ చేసింది . ఎద అందాలు ఎగిసి పడుతుంటే కుర్రకారు తెగ ఇదై పోతున్నారు . అన్నట్లు ఈ భామ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది . బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ ల సరసన నటించింది కానీ పవన్ కళ్యాణ్ సరసన నటించిన బద్రి తప్ప మిగతా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి దాంతో ఈ భామ కు తెలుగులో మళ్ళీ ఛాన్స్ లు రాలేదు .

- Advertisement -

English Title: ameesha patel cleavage photoshoot goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All