Homeటాప్ స్టోరీస్చక్కనమ్మ చిక్కినా అందమే.. గుబులుపుట్టిస్తోన్న భామ!!

చక్కనమ్మ చిక్కినా అందమే.. గుబులుపుట్టిస్తోన్న భామ!!

Mandira Bedi
Mandira Bedi

మందిరా బేడీ.. బాడీ మెయిన్‌టెయిన్ చేయ‌డ‌మే కాదు. ఎప్ప‌టిక‌పుడు బికినీ ఫోటోల‌తో త‌న అంద‌మైన శ‌రీరాకృతిని అంద‌రికి క‌నువిందు చేస్తుంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ అంతా ఈ ఫీడే ఉంటుంది. మందిరా బేడీ తెలుగులో కూడా న‌టిస్తోంది. ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న “సాహో” చిత్రంలో ఆమెది కీల‌క పాత్ర‌. అందుకే సిక్స్‌ప్యాక్ బాడీని సాధించింది. 50కి చేరువ‌వుతోన్న అదే విధంగా మెయిన్‌టెయిన్ చేయ‌డం అంటే మాట‌లు కాదు.

మందిరా బేడీ ఏజ్‌…47 ఏళ్లు. ఏజ్ చూస్తే బామ్మ‌కి ద‌గ్గ‌రిగా…. గేజ్ ఏమో ఓ బేబీలా. ఎలా సాధ్యం అవుతోంది? ఆమెకి అనేది ఒక మిస్టరీ. ఆమెకి పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకి ఫిట్‌నెస్ అంటే పిచ్చి. దాంతో ఎప్పటికప్పుడు డైట్ చేస్తూ కుర్ర హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా తన బాడీని మైంటెన్స్ చేస్తోంది. ఎలాంటి పాత్రలకైనా నేను రెడీ అంటూ ఇపుడున్న హీరోయిన్స్ కి పోటీగా నిలుస్తోంది.. సెక్సీ భామ మందిరా!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All