Homeటాప్ స్టోరీస్సెగలు రేపుతున్న అమలా పాల్

సెగలు రేపుతున్న అమలా పాల్

Amala paul with cigarette still goes viralబ్లాక్ బ్యూటీ అమలా పాల్ తాజాగా ఇచ్చిన ఫోజు సంచలనం సృష్టిస్తోంది . గతకొంత కాలంగా అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది అమలా పాల్ . పెళ్ళికి ముందు కాస్త సిగ్గు బిడియం తో అందాల ఆరబోత కు పూర్తిస్థాయి సిగ్నల్ ఇవ్వలేదు కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకొని రెండేళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకుందో అప్పటి నుండి రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది . ఇప్పటికే పలుమార్లు స్కిన్ షో చేసిన ఈ భామ తాజాగా సిగరెట్ తాగుతూ ఇచ్చిన ఫోజు సెన్సేషన్ అయ్యింది .

అందాల ఆడబొమ్మ సిగరెట్ తాగుతున్న స్టిల్ లో అమలా పాల్ మరింత కసిగా కనిపిస్తోంది . అమలా పాల్ ని ఈ స్టిల్ లో చూసి షాక్ అవుతున్న వాళ్ళు కొందరైతే , యమా ఉంది గురు ఫిగరు అని కైపెక్కిపోయే వాళ్లు మరికొందరు . మొత్తానికి అందాల ప్రదర్శనతో కేక పెట్టిస్తోంది అమలా పాల్ . టాలీవుడ్ లో ఈ భామకు పెద్దగా సినిమాలు లేవు కానీ కోలీవుడ్ లో మాత్రం పలు చిత్రాల్లో నటిస్తూనే ఉంది ఈ బ్లాక్ బ్యూటీ .

- Advertisement -

English Title: Amala paul with cigarette still goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All