Homeఎక్స్ క్లూసివ్క్లీవేజ్ షో చేస్తూ కైపెక్కిస్తున్న అమలా పాల్

క్లీవేజ్ షో చేస్తూ కైపెక్కిస్తున్న అమలా పాల్

Amala paul cleavage show at Xmas tree
Amala Paul

అందాల ఆరబోతతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న అమలా పాల్ ఎక్కడా తగ్గడం లేదు . రోజురోజుకి అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూనే ఉంది . కొద్దిగానైనా గ్యాప్ ఇస్తుందేమో అంటే నెవ్వర్ …….. గ్యాప్ ఇచ్చేదే లేదు రెచ్చిపోవడమే …… నా అందాలతో కుర్రాళ్ళు చచ్చిపోవడమే అంటూ గ్యాప్ ఇవ్వడమే లేదు ఈ హాట్ భామ . ఇప్పటికే పెళ్లి చేసుకొని విడాకులు అందుకున్న ఈ భామ మళ్ళీ రెండో పెళ్లి పై ఆలోచన చేస్తోంది .

గతకొంత కాలంగా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తూనే ఉంది . 27 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తిచేసుకున్న ఈ భామ తమిళ సినిమాల్లో అలాగే తెలుగు సినిమాల్లో నటిస్తోంది . అయితే తెలుగులో అంతగా ఈ భామకు సినిమాలు లేవు కానీ తమిళ్ లో మాత్రం బాగానే ఉన్నాయి . తాజాగా క్లీవేజ్ అందాలను చూపిస్తూ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది అమలా పాల్ . దాని తాలూకు ఫోటో ని షేర్ చేసి కుర్రాళ్ళు పండగ చేసుకోండిరా నా అందాలను చూస్తూ అంటూ ఫోజు పెట్టింది .

- Advertisement -

English Title : Amala paul cleavage show at Xmas tree

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All