Homeటాప్ స్టోరీస్రేప్ చేసానో లేదో తెలీదు అంటున్న అలోక్ నాద్

రేప్ చేసానో లేదో తెలీదు అంటున్న అలోక్ నాద్

Alok nath sensational comments on vinita nandaవినితా నందా పై రేప్ జరిగి ఉండొచ్చు , అది నేనే చేసి ఉండొచ్చు లేదంటే చేయక పోయి ఉండొచ్చు ……. మరింకేవరన్నా ఆమెని రేప్ చేసి ఉండొచ్చు , ఇంతకుమించి నేను ఎక్కువ మాట్లాడితే అది మరింత వివాదం కావచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలీవుడ్ నటుడు అలోక్ నాద్ . నాకు ఫుల్లుగా మద్యం తాగించి ఆ మైకంలో నాపై అత్యాచారం చేసాడు అంటూ వినితా నందా నిన్న నటుడు అలోక్ నాద్ పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే . అయితే అది ఇప్పుడు కాదని 19 సంవత్సరాల కృతమని కూడా చెప్పి షాక్ ఇచ్చింది . కట్ చేస్తే ఈ వివాదం పై నటుడు అలోక్ నాద్ స్పందించాడు . వినితా నందా పై రేప్ నేను చేసానో లేక మరెవరైనా చేసి ఉన్నారేమో అయితే రేప్ అయితే జరిగి ఉండొచ్చు అంటూ కామెంట్ చేయడం సంచలనం సుస్తిస్తోంది .

వినితా నందా – అలోక్ నాద్ లు చాలాకాలంగా స్నేహితులు దాంతో పలుమార్లు కలుసుకునే వాళ్ళు మద్యం సేవించే వాళ్ళు కూడా . అయితే ఇన్నాళ్ళు మాత్రం ఈ సంఘటన పై మానం దాల్చానని , ఇకపై నోరు విప్పాల్సిందే అని చెబుతున్నానని న్యాయ నిపుణుల సలహా తీసుకొని ముందడుగు వేస్తానని అంటోంది వినితా నందా . ఇక అలోక్ నాద్ బయటికి మంచిగా కనిపించే మేకవన్నె పులి అని అంటోంది అతడితో పనిచేసిన యాంకర్ . దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది . పలువురు మహిళలు తమపై లైంగిక దాడులు జరిగాయని చెబుతున్నారు .

English Title: Alok nath sensational comments on vinita nanda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All