Homeటాప్ స్టోరీస్ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని చూసిన అల్లు అర్జున్

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని చూసిన అల్లు అర్జున్

Allu Arjun
Allu Arjun

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని చూసి ఆ చిత్ర బృందాన్ని అభినందించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ . నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఏజెంట్ చిత్రానికి స్వరూప్ దర్శకత్వం వహించాడు . స్వరూప్ కిది దర్శకుడిగా మొదటి చిత్రమే అయినప్పటికీ ఎక్కడా అనుభవం లేని దర్శకుడిగా అనిపించలేదు .

పైగా చాలాకాలం తర్వాత డిటెక్టివ్ నేపథ్యంలో తెలుగులో వచ్చిన చిత్రం కావడం , కొత్తదనం ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు . కేవలం వారం రోజుల్లోనే పది కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించి రెండో వారంలో కూడా మంచి వసూళ్ళ ని సాధిస్తోంది . ఇక శాటిలైట్ , డిజిటల్ , హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో కూడా బాగానే వస్తున్నాయి . టాక్ బాగుండటంతో అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని చూసి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ బృందాన్ని అభినందించాడు .

- Advertisement -

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All