Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన కూతురు

అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన కూతురు

Allu arjun shocked with daughter arha shocking replayఅల్లు అర్జున్ కు షాక్ ఇచ్చింది కూతురు ఆరా  . కూతురు అల్లు అర్జున్ కు షాక్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా ? నేను చెప్పిన వాడినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పు అని తన చిన్నారి కూతురు తో చెప్పించడానికి నానాతంటాలు పడ్డాడు అల్లు అర్జున్ . అయితే డాడీ చెప్పిన వాడిని పెళ్లి …… అంటూ మిగతా మాటలు చెప్పలేక ఆగిపోయింది ఆరా . ఆ తర్వాత పెళ్లి చేసుకోను అంటూ షాక్ ఇచ్చింది అల్లు అర్జున్ కు .

 

- Advertisement -

అయితే అల్లు అర్జున్ ఊరుకుంటాడా ……. చేసుకుంటా అని చెప్పు అని ఎంతగా చెప్పినా తను మాత్రం చేసుకోను అంటూ చెప్పింది . ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు అల్లు అర్జున్ . ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . అల్లు అర్జున్ కు ఒక కొడుకు , ఒక కూతురు అన్న విషయం తెలిసిందే .

English Title: Allu arjun shocked with daughter arha shocking replay

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All