Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ ఆ డైరెక్టర్ తో సినిమా ఒప్పుకున్నాడా

అల్లు అర్జున్ ఆ డైరెక్టర్ తో సినిమా ఒప్పుకున్నాడా

allu arjun next movie with sampath nandiఅల్లు అర్జున్ తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి . యువ దర్శకుడు సంపత్ నంది ఆమధ్య గోపీచంద్ హీరోగా నటించిన గౌతమ్ నంద అనే సినిమా కు దర్శకత్వం వహించాడు అయితే ఆ సినిమాకు బడ్జెట్ ఎక్కువ అయ్యింది కానీ సినిమా మాత్రం సక్సెస్ కాలేదు దాంతో సంపత్ కు వెంటనే సినిమాలు లేకుండా పోయాయి .

 

- Advertisement -

అయితే గౌతమ్ నంద సినిమా ప్లాప్ అయినప్పటికీ అల్లు అర్జున్ సంపత్ నంది దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు . ప్రస్తుతం అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రంలో నటిస్తున్నాడు కాగా ఆ చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఆ సినిమా తర్వాత సంపత్ తోనే అల్లు అర్జున్ సినిమా ఉండనుంది అని అంటున్నారు మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All