Homeటాప్ స్టోరీస్చావుబతుకుల్లో ఉన్న ఫ్యాన్ ని కలిసిన బన్నీ

చావుబతుకుల్లో ఉన్న ఫ్యాన్ ని కలిసిన బన్నీ

allu arjun meet his fanబన్నీ అలియాస్ అల్లు అర్జున్ చావు బతుకుల్లో ఉన్న తన అభిమాని ని కలిసి అతడితో కొంతసేపు గడిపి అతడికి సంతోషాన్ని అందించాడు . సంఘటన వివరాలలోకి వెళితే …… విశాఖపట్టణం సమీపంలోని అనకాపల్లి లో సాయి గణేష్ అనే అల్లు అర్జున్ అభిమాని బోన్ క్యాన్సర్ తో కొంతకాలంగా బాధపడుతున్నాడు . అసలే బోన్ క్యాన్సర్ ఆపై తన అభిమాన హీరో ని చూడాలని ఆశించే వాడు దాంతో అతడి కోరికని అల్లు అర్జున్ చెవిన పడేలా చేయడంతో అతడి కోరిక ని మన్నించిన బన్నీ సాయి గణేష్ దగ్గరకు వెళ్లి మరీ ఓదార్చాడు .

అల్లు అర్జున్ స్వయంగా వచ్చి ఓదార్చడంతో సంతోషంతో పరవశించి పోయాడు ఆ అభిమాని . తాజాగా అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా విడుదలై ప్రశంసలు అందుకుంటోంది . అల్లు అర్జున్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts