Homeటాప్ స్టోరీస్అల్లు ఫామ్ హౌస్ లో దీపావళి సెలబ్రేషన్స్..!

అల్లు ఫామ్ హౌస్ లో దీపావళి సెలబ్రేషన్స్..!

Allu Arjun Diwali Celebrations at Farm House Allu Sneha Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దీపావళి సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నారు. అల్లు అర్జున్ తన ఫాం హౌజ్ లో దీవాళి వేడుకలు జరుపుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వేడుకకు సంబందించిన డెకరేషన్ అంతా కూడా అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి చేసినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి మల్టీ టాలెంటెడ్ అని తెలిసిందే. ఇప్పటికే ఆమె ఫిట్ నెస్ లో అందరికి స్పూర్తిగా ఉంటుండగా ఈమధ్యనే ఆమె బ్రాండ్ ప్రమోటర్ గా కూడా చేస్తుంది.

- Advertisement -

ఇక లేటెస్ట్ గా డెకరేషన్ లో కూడా తన టాలెంట్ చూపించింది. అల్లు అర్జున్ కు సంబందించిన డ్రెసింగ్ స్టైల్ కూడా స్నేహా రెడ్డి చూస్తుందని తెలుస్తుంది. దీపావళి సెలబ్రేషన్స్ లో అల్లు ఫాం హౌజ్ కి సంబందించిన డెకరేషన్ ను చాలా అందంగా కలర్ ఫుల్ లైట్స్ తో నింపింది స్నేహా రెడ్డి. దీనికి సంబందించిన వీడియో ఒకటి తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేశాడు అల్లు అర్జున్.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించే మ్యూజిక్ కూడా సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని అంటున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All