Homeటాప్ స్టోరీస్బంగారు బుల్లోడు ఇరగదీస్తాడా?

బంగారు బుల్లోడు ఇరగదీస్తాడా?

Allari Naresh Bangaru Bullodu Movie News
Allari Naresh Bangaru Bullodu Movie News

గత కొంతకాలంగా అల్లరి నరేష్ హిట్స్ లేక అల్లాడిపోతున్నారు.

ఈ మధ్యనే వచ్చిన మహర్షి చిత్రంలో ముఖ్య పాత్ర పోశించి ఆ చిత్ర విజయంలో కొంత పాలుపంచుకున్నారు.. మన కామిడి కింగ్ నరేష్.

- Advertisement -

ఇక అసలు విషయానికి వస్తే నరేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బంగారు బుల్లుడు.

ఏకే ఎంటర్ టైన్మెంట్ పతాకంపై పివి గిరి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.

పూజ జవేరి నరేష్ కి జోడీగా నటిస్తోంది. స్పూఫ్ కామేడీలతో ఇంతకాలం ప్రేక్షకులను బోర్ కొట్టించిన నరేష్ ఇక అవన్నీ పక్కన పెట్టి ప్రెష్ కామెడీని ఈ చిత్రంలో చేసినట్లు తెలుస్తోంది.

పివి గిరి నూతన దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడం ఖాయం అని చిత్ర యూనిట్ భావిస్తోంది..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All