Homeటాప్ స్టోరీస్అలియా చేరికతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

అలియా చేరికతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగిపోతుంది. మరోపక్క చిత్ర యూనిట్ వరుస పెట్టి పలు నగరాల్లో ప్రమోషన్ చేస్తూ సినిమా ఫై మరింత ఆసక్తి , అంచనాలు పెంచేస్తున్నారు. మొన్నటి వరకు హీరోయిన్ అలియా ప్రమోషన్ లలో కనిపించకపోయేసరికి అభిమానులు కాస్త లోటుగా భావించారు.

- Advertisement -

కానీ ఢిల్లీ ప్రెస్ మీట్ కు హాజరు కావడం తో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆలియా భట్ చివరి ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటారు అంటూ యూనిట్ సభ్యులు చెబుతూనే ఉన్నారు. అన్నట్లుగానే ఆలియా భట్ చిత్ర హీరోలతో జత కలిసింది. మీడియా సమావేశంలో పాల్గొనడం ద్వారా మరింతగా జనాల్లోకి సినిమాను తీసుకు వెళ్లేందుకు ఆమె తన వంతు సహకారం అందించినట్లు అయ్యింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All