Homeటాప్ స్టోరీస్రెండు పెగ్గులేస్తే శృంగారంలో కేక పెట్టించడమేనట

రెండు పెగ్గులేస్తే శృంగారంలో కేక పెట్టించడమేనట

రెండు పెగ్గులేస్తే శృంగారంలో కేక పెట్టించడమేనట
రెండు పెగ్గులేస్తే శృంగారంలో కేక పెట్టించడమేనట

రెండు పెగ్గులేసి శృంగారంలో పాల్గొంటే కేకో కేక అని అంటున్నారు విశ్లేషకులు . మద్యం అతిగా తాగితే ప్రమాదం కానీ శృతి మించకుండా రెండు పెగ్గులేసి శృంగారంలో పాల్గొంటే ఆ మజా నే వేరని అంటున్నారు పరిశోధకులు . పైగా మెట్రో నగరాల్లోనే కాకుండా ఓ మాదిరి నగరాల్లో కూడా ఈ కల్చర్ అలవాటయ్యిందని అంటున్నారు .

పెగ్గులు వేసేది కేవలం మగాళ్లు మాత్రమే కాదు సుమా ! ఆడవాళ్లు సైతం . మహిళలు కూడా రెండు పెగ్గులేసి బెడ్ మీదకి ఎక్కిస్తే ఆ కిక్కే వేరంట ! కిక్ లో ఉన్నప్పుడు దృష్టి మొత్తం శృంగారం మీద మాత్రమే ఉంటుందని , ఇతర అంశాలను పెద్దగా పట్టించుకోరని అంటున్నారు . అంతేనా మనుషుల్లో ఆడవాళ్లు కానీ మగాళ్లు కానీ రకరకాల ఆకారాలతో ఉంటారు , కానీ మద్యం మత్తులో ఉన్నప్పుడు ఈ ఆకారాలు ఆకర్షణకు అడ్డు కావని కేవలం శృంగారం మీద మాత్రమే మనసు లగ్నమై ఉంటుందట . అందుకే కాబోలు మహిళలు కూడా పెద్ద ఎత్తున మద్యానికి , సిగరేట్ లకు అలవాటు పడుతున్నారు . అయితే ఇది మితంగా ఉంటేనే అందం , మద్యం ఎక్కువైతే జీవితమే వ్యర్థం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All