Homeఎక్స్ క్లూసివ్అఖిల్ మాజీ లవర్ శ్రియా భూపాల్ మరొకరితో పెళ్లి కి రెడీ

అఖిల్ మాజీ లవర్ శ్రియా భూపాల్ మరొకరితో పెళ్లి కి రెడీ

అక్కినేని అఖిల్ – శ్రియా భూపాల్ రెడ్డి ప్రేమించుకున్న విషయం తెలిసిందే , ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు ఆశీర్వదించి వివాహ నిశితార్థం కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు . కట్ చేస్తే ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయిలో చెలరేగడంతో ఆ వివాహం జరగలేదు . దాంతో అప్పటి నుండి అఖిల్ తన కెరీర్ పైన దృష్టి పెట్టాడు కాగా ఇప్పుడు శ్రియా భూపాల్ రెడ్డి కి వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది ఇంతకీ వరుడు ఎవరో తెలుసా …….. చరణ్ భార్య ఉపాసన ఉంది కదా ఆ ఉపాసన కజిన్ అనిన్ దిత్ రెడ్డి తో ఈ పెళ్లి జరుగనుందట .

ఉపాసన కుటుంబం అలాగే శ్రియా భూపాల్ రెడ్డి కుటుంబానికి మొదటి నుండి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దాంతో ఆ వివాహ నిశ్చితార్థం రద్దు కాగానే ఈ ఇద్దరికీ వివాహం చేయడానికి నిర్ణయించారు . ప్రస్తుతం శ్రియా భూపాల్ రెడ్డి – అనిన్ దిత్ రెడ్డి ల ఫోటోలు , పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి . అయితే ఈవార్తలను జివికె రెడ్డి కుటుంబం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . మొత్తానికి అఖిల్ మాజీ లవర్ ఓ ఇంటిది కాబోతోంది . ఇక అఖిల్ ఎప్పుడు అవుతాడో ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All