Homeఎక్స్ క్లూసివ్అఖిల్ ఇప్పుడైనా కొడతాడా హిట్టు

అఖిల్ ఇప్పుడైనా కొడతాడా హిట్టు

Akhil hopes on Mr. majnu
Akhil

అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అయితే అయ్యాడు కానీ హిట్ కొట్టలేకపోయాడు పాపం . మనం చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి అంచనాలు పెంచాడు కట్ చేస్తే అఖిల్ సోలో హీరోగా నటించిన అఖిల్ డిజాస్టర్ అయ్యింది . దాని తర్వాత చేసిన హలో చిత్రం జస్ట్ యావరేజ్ మాత్రమే ! దాంతో అఖిల్ తన  మూడో సినిమా మిస్టర్ మజ్ను పై ఆశలు పెట్టుకున్నాడు . తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2019 జనవరి 25 న విడుదల కానుంది .

ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను చిత్రం తో అఖిల్ హిట్ కొడతాడా ? చూడాలి . సెంటిమెంట్ ప్రకారం నాగార్జున హీరోగా పరిచయమైన తొలినాళ్ళ లో కూడా ప్లాప్ లు మూట గట్టుకున్నాడు . ఆ తర్వాత మజ్ను చిత్రంతో హిట్ కొట్టి దారిలో పడ్డాడు . కట్ చేస్తే అఖిల్ కూడా తండ్రి లాగే మిస్టర్ మజ్ను తో హిట్ కొడతాడా ? దారిలో పడతాడా ? అని ఆశగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు . ఇక వెంకీ అట్లూరి కి కూడా ఈ సినిమా తప్పకుండా హిట్ కావాలి లేదంటే మొదటి సినిమా సూపర్ హిట్ కొట్టిన దర్శకులు ద్వితీయ విఘ్నం దాటలేక పోతున్నారు అన్న మాట నిజం అవుతుంది.

- Advertisement -

English Title: Akhil hopes on Mr. majnu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All