Homeగాసిప్స్అఖిల్ కళ్ళు విజయ్ దేవరకొండ హీరోయిన్ మీద !

అఖిల్ కళ్ళు విజయ్ దేవరకొండ హీరోయిన్ మీద !

Rashmika Mandanna
Rashmika Mandanna

అక్కినేని అఖిల్ కళ్ళు విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్న మీద పడ్డాయి . ఈ భామ తో రొమాన్స్ చేయాలనీ ఆశపడుతున్నాడట అఖిల్ . ఈ హీరో ఇప్పటివరకు నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండటంతో తాజాగా ప్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించటానికి రెడీ అయ్యాడు . ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురు భామలను అనుకున్నారు కానీ ఎవరూ సెట్ కాలేదు .

దాంతో అఖిల్ కళ్ళు రష్మిక మందన్న పై పడ్డాయి . విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం , డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన ఈ భామ మరోసారి విజయ్ దేవరకొండ సొంత సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది . అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా నటించనుంది . మరి అఖిల్ సినిమాలో నటిస్తుందో లేదో ఈ ముద్దుగుమ్మ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All