Homeఎక్స్ క్లూసివ్డిజాస్టర్ దర్శకుడితో అఖిల్ ?

డిజాస్టర్ దర్శకుడితో అఖిల్ ?

Akhil 4 th film with srinu vaitla ?శ్రీను వైట్ల దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . శ్రీను వైట్ల అక్కినేని కాంపౌండ్ లోకి అడుగుపెట్టడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊపొచ్చింది . అసలే అఖిల్ నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతున్నాయి . దానికి తోడు ఇప్పుడు నాలుగో సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో అంటే ఇక ఆశలు వదులుకున్నట్లే ! ఎందుకంటే ఆగడు వంటి డిజాస్టర్ తర్వాత కూడా శ్రీను వైట్ల కు ఛాన్స్ ఇచ్చారు.

 

- Advertisement -

కానీ ఎన్ని ఛాన్స్ లు వచ్చినప్పటికీ వాటిని మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు శ్రీను వైట్ల . రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ అయితే మరీ దారుణంగా తీసాడు . శ్రీను వైట్ల లో జ్యూస్ అయిపొయింది అని చెప్పడానికి అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం ఒక్క ఉదాహరణ గా తీసుకుంటే చాలు . అలాంటిది అక్కినేని నాగార్జున శ్రీను వైట్ల కు ఛాన్స్ ఇవ్వడం అంటే అంతగా నమ్మశక్యం కానీ విషయం మరి .

 

English Title: Akhil 4 th film with srinu vaitla ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All