Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్కుక్కతో శృంగారం చేస్తే 100 కోట్లు ఇస్తానన్నాడటా

కుక్కతో శృంగారం చేస్తే 100 కోట్లు ఇస్తానన్నాడటా

Ahana kumra senational allegations on sajid khanకుక్కతో శృంగారంలో పాల్గొంటే వంద కోట్లు ఇస్తానని నీచంగా మాట్లాడాడని బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది అహనా కుమ్ర . సాజిద్ ఖాన్ పై ఇటీవలే పలువురు హీరోయిన్ లు లైంగిక ఆరోపణలు చేయగా తాజాగా అతడు దర్శకత్వం వహిస్తున్న హౌజ్ ఫుల్ 4 షూటింగ్ కి బ్రేక్ పడింది . సాజిద్ ఖాన్ పై వచ్చిన ఆరోపణలు నిరూపితమయ్యే వరకు షూటింగ్ చేసేది లేదని అల్టిమేటం కూడా ఇచ్చాడు హీరో అక్షయ్ కుమార్ . కట్ చేస్తే ఇప్పుడు మరో నటి అహనా కుమ్ర సంచలన ఆరోపణలు చేస్తోంది . సాజిద్ ఖాన్ గురించి నాకు చాలామంది రకరకాలుగా చెప్పారు అందుకే ఒంటరిగా అతడ్ని కలవకూడదు అనుకున్నాను . ఇంటికి రమ్మని పిలిస్తే ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి భయం లేదని వెళ్ళాను అయితే ఇంట్లో కూడా చీకటిగా ఉన్న గదిలోకి తీసుకెళుతుంటే వారించాను , అప్పడు అమ్మ ఉంది ఆమెకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేదు అనడంతో సరే అని వెళ్ళాను .

- Advertisement -

అప్పుడు కుక్కతో శృంగారంలో పాల్గొంటే 100 కోట్లు ఇస్తానని కుళ్ళు జోకులు వేసాడని ,మా అమ్మ పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పినప్పటికీ అతడిలో కొంచెం కూడా భయం లేదని అసలు సాజిద్ ఖాన్ మనిషే కాదంటూ వ్యాఖ్యానిస్తోంది అహనా కుమ్ర . సాజిద్ ఖాన్ పై రోజు రోజుకి ఆరోపణలు వస్తుండటంతో ఇక అతడి కెరీర్ డైలమాలో పడినట్లే అని అంటున్నారు .

English Title: Ahana kumra senational allegations on sajid khan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts