HomeLIFE STYLEలక్స్ వేడుకలో క్లీవేజ్ షోతో అదరగొట్టిన ఆదా

లక్స్ వేడుకలో క్లీవేజ్ షోతో అదరగొట్టిన ఆదా

Adah Sharma Cleavage Show rise heatలక్స్ గోల్డెన్ రోజ్ అవార్డుల వేడుకలో అందమైన భామలు యువకుల మతిపోగొట్టేలా అందాల ప్రదర్శన చేస్తూ పిచ్చెక్కించారు . ఒక్కో భామ ఒక్కోలా అందాల ఆరబోతతో తమ ప్రత్యేకత నిరూపించుకున్నారు . ఇక సందు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు అందాలను ఆరబోద్దామా అని ఆబగా ఎదురు చూసే భామ ఆదా శర్మ . ఇంకేముంది లక్స్ గోల్డెన్ రోజ్ లాంటి గోల్డెన్ చాన్స్ రావడంతో క్లీవేజ్ షోతో అదరగోట్టింది . రెడ్ కార్పెట్ పై ఆదా శర్మ హొయలు పోతూ నడిచొస్తుంటే ఆ కదలికలకు ఎద అందాలు ఎగిసి ఎగిసి పడుతుంటే ఆ అందాలను క్యాప్చర్ చేయడానికి పలువురు ఫోటోగ్రాఫర్లు , వీడియో గ్రాఫర్లు ఆ అందాలను తమ కెమెరాలో బంధించడానికి పోటీ పడ్డారు .

ఆదా శర్మ బట్టలను ఆదా చేస్తూ తన కుర్రాళ్ళకు అందాల విందు చేస్తూ తన నామదేయాన్ని సార్ధకం చేసుకుంది . టాలీవుడ్ లో ఈ భామ హార్ట్ ఎటాక్ చిత్రంతో పరిచయం అయ్యింది . అయితే ఆ సినిమా తర్వాత అంతగా అవకాశాలు రాలేదు దాంతో అందాల ఆరబోతకు దిగడంతో హాట్ ఇమేజ్ అయతే వచ్చింది కానీ అనుకున్న స్థాయిలో మాత్రం చాన్స్ లు దక్కడం లేదు పాపం . అయినప్పటికీ అందాల ప్రదర్శన కు మాత్రం అస్సలు వెనుకాడటం లేదు ఈ భామ .

- Advertisement -

English Title: Adah Sharma Cleavage Show rise heat

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All