Homeటాప్ స్టోరీస్హీరోయిన్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న మేనేజర్

హీరోయిన్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న మేనేజర్

Actress Zareen khan files case against her former managerబాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ని బ్లాక్ మెయిల్ చేస్తోందట ఆమె మేనేజర్ అంజలి . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది జరీన్ ఖాన్ అయితే ఈ హాట్ భామ అంజలి ని మేనేజర్ గా పెట్టుకుంది . ఇద్దరి మధ్య తేడాలు రావడంతో తన మేనేజర్ గా అంజలిని తొలగించింది జరీన్ ఖాన్ . అయితే అంజలి మాత్రం జరీన్ ఖాన్ మేనేజర్ ననే చెప్పుకుంటూ కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుందట దాంతో ఈ విషయం జరీన్ ఖాన్ కు తెలిసి అంజలి ని నిలదీస్తే అసభ్యకరమైన మెసేజ్ లను పెడుతూ జరీన్ ని బ్లాక్ మెయిల్ చేస్తోందట .

అంజలి నస ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందట. జరీన్ ఖాన్ ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు అంజలి ని విచారించే పనిలో పడ్డారట . సల్మాన్ ఖాన్ సరసన నటించి హాట్ ఇమేజ్ తెచ్చుకున్న జరీన్ ఖాన్ అనుకున్న స్థాయిలో స్టార్ డం పొందలేదు కానీ హాట్ ఇమేజ్ అయితే సొంతం చేసుకుంది .

- Advertisement -

English Title: Actress Zareen khan files case against her former manager

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All