Homeటాప్ స్టోరీస్రేణు దేశాయ్ రెండో పెళ్లి పై శ్రీ రెడ్డి కామెంట్

రేణు దేశాయ్ రెండో పెళ్లి పై శ్రీ రెడ్డి కామెంట్

 actress Sri Reddy comments on Renu Desai engagementపవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా రెండో పెళ్లి కి సిద్దమైన విషయం తెలిసిందే . వివాహ నిశ్చితార్థం కూడా జరగడంతో రేణు దేశాయ్ ని అభినందించే వాళ్ళు కొందరు అలాగే విమర్శించే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు . రేణు దేశాయ్ జీవితం ఎండమావి కాకుండా సంసార జీవితం సాఫీగా సాగిపోవాలని శుభాకాంక్షలు అందజేస్తున్న వాళ్ళ లో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కూడా ఉండటం గమనార్హం . తాజాగా ఈ భామ రేణు దేశాయ్ కి శుభాకాంక్షలు అందజేసింది దాంతో వైరల్ గా మారింది .

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పులేనపుడు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముంది అని అంటున్నారు చాలామంది నెటిజన్లు , అలాగే శ్రీ రెడ్డి ఉద్దేశం కూడా . పవన్ కళ్యాణ్ తో రేణు సహజీవనం చేసింది తర్వాత పెళ్లి చేసుకుంది కానీ మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు . పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీ రెడ్డి రేణు దేశాయ్ విషయంలో జోక్యం చేసుకోవడం అంటే పవన్ కళ్యాణ్ ని సవాల్ చేయడమే !

- Advertisement -

English Title:  actress Sri Reddy comments on Renu Desai engagement

actress Sri Reddy comments on Renu Desai engagement

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All