
బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే . కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని , ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడ్ తో నా గొంతు కోసుకుంటానని వ్యాఖ్యానించాడు . అయితే తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి మళ్ళీ భారీ మెజారిటీ తో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు దాంతో బండ్ల గణేష్ జాడ లేకుండాపోవడంతో రమ్య బండ్ల పై నిప్పులు చేరగడమే కాకుండా కుక్కతో పోల్చింది .
- Advertisement -
English Title: Actress Ramya sensational comments on bandla ganesh
- Advertisement -