Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండని నగ్నంగా చూడాలనుందట ఈ భామకు

విజయ్ దేవరకొండని నగ్నంగా చూడాలనుందట ఈ భామకు

Actress Jyothi sensational comments on Vijay devarakonda క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ని పై భాగంలో షర్ట్ లేకుండా నగ్న దేహంతో చూడాలని ఉందని , అలాగే అతడితో కలిసి అలాంటి సన్నివేశంలో నటించాలని ఉందని ఆశపడుతోంది వ్యాంప్ పాత్రధారి జ్యోతి . పెళ్ళాం ఊరెళితే చిత్రంతో వ్యాంప్ పాత్రతో సంచలనం సృష్టించిన ఈ భామ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది . అయితే ఎన్ని సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో అయితే విజయవంతం కాలేకపోయింది .

 

- Advertisement -

తెలుగులో బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్న ఈ భామ పెళ్లి పెటాకులు కావడంతో , పెళ్లిళ్ల వల్ల ఇబ్బందులు పడటంతో ఇక పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెబుతోంది . అంతేకాదు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని , అతడితో కలిసి నటించాలని ఆశగా ఉందని , అయితే ఆ సమయంలో విజయ్ దేవరకొండ ఎలాంటి చొక్కా ధరించకూడదని , అతడి నగ్న దేహం చూడాలని ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది జ్యోతి .

English Title : Actress Jyothi sensational comments on Vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All