Homeఎక్స్ క్లూసివ్ఇండస్ట్రీ లో వందలమందిని మోసం చేస్తున్నారట

ఇండస్ట్రీ లో వందలమందిని మోసం చేస్తున్నారట

actress apoorva comments on srireddy issueఫిలిం ఇండస్ట్రీలో వందలమంది అమ్మాయిలు ఉన్నారని కొత్తగా వస్తున్న వాళ్ళని మేనేజర్లు , డైరెక్షన్ డిపార్ట్ మెంట్ వాళ్ళు అవకాశాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారని నాకు తెలిసిన అమ్మాయిలు మోసపోయిన వాళ్లలో చాలామంది ఉన్నారని కావాలంటే సాక్ష్యం నేను చెబుతానని శ్రీరెడ్డి వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచింది నటి అపూర్వ . పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వ్యాంప్ పాత్రలను పోషిస్తున్న భామ అపూర్వ కాగా ఆమె శ్రీరెడ్డి వ్యాఖ్యల పట్ల స్పందించింది .

కాస్టింగ్ కౌచ్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉందని , బోలెడు మంది అమ్మాయిలు ఆ బారిన పడ్డారని అంటోంది . గతకొంత కాలంగా దేశ వ్యాప్తంగా సినిమా రంగంలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే . అయితే కొంతమంది ఆ వార్తలను ఖండిస్తుండగా మరికొంతమంది మాత్రం నిజమే అంటున్నారు . ఇక తెలుగునాట శ్రీరెడ్డి విషయం ప్రకంపనలు సృష్టిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All