Homeటాప్ స్టోరీస్హత్య కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటుడు

హత్య కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటుడు

Actor surya arrested in jayaram murder caseఎన్నారై జయరాం హత్య కేసులో టాలీవుడ్ నటుడు సూర్య ని అరెస్ట్ చేసారు పోలీసులు . సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త జయరాం హత్య కేసు పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే . అయితే ఈ హత్య కేసులో సంబంధం ఉన్న పలువురిని ఈరోజు అరెస్ట్ చేసారు పోలీసులు ఈరోజు సాయంత్రం లేదా రేపు అరెస్ట్ చేసిన వాళ్ళని మీడియా ముందు హాజరు పరుచనున్నారు పోలీసులు . అందులో నటుడు  సూర్య కూడా ఉన్నాడు .

 

- Advertisement -

తెలుగులో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు సూర్య . అయితే ఓ సినిమా విషయంలో రాకేష్ రెడ్డి పరిచయం కావడం , అతడు డబ్బు సహాయం చేస్తాడేమోనని వెళ్లి అందులో ఇరుక్కున్నాడట . జయరాం హత్య కేసులో సూర్య కు నేరుగా సంబంధం లేదు కానీ విషయం తెలిసి కూడా చెప్పకపోవడం నేరంగా భావించిన పోలీసులు సూర్య ని అరెస్ట్ చేసారు .

English Title : Actor surya arrested in jayaram murder case

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All