Homeటాప్ స్టోరీస్నటుడు శివాజీ అరెస్ట్

నటుడు శివాజీ అరెస్ట్

Sivaji
Sivaji

నటుడు శివాజీ ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు. గతకొంత కాలంగా శివాజీ అందరి కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. గరుడ పురాణం అంటూ మీడియాలో హల్చల్ చేసిన శివాజీ టివి9 విషయంలో అలంద మీడియా వాళ్ళని ఇబ్బంది పెట్టాడని తీవ్ర ఆరోపణలు చేస్తూ అతడ్ని విచారించాలని పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేసారు.

అయితే శివాజీ పోలీసులకు దొరకలేదు. దాంతో లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్న తరుణంలో పోలీసులు శివాజీ ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సిసిఎస్ పోలీసులు శివాజీ కి నోటీసులు ఇచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All