Homeగాసిప్స్హాలీవుడ్ కెలుతున్న మంచు మనోజ్

హాలీవుడ్ కెలుతున్న మంచు మనోజ్

actor manchu manoj turned music directorటైటిల్ చూసి మంచు మనోజ్ హాలీవుడ్ కెళ్ళడం ఏంటి ? ఇక్కడ తెలుగులోనే సక్సెస్ కాలేదు హాలీవుడ్ కెళ్ళి ఏం చేస్తాడు ? అని అనుకుంటున్నారా ? అవును ఇక్కడ తెలుగులో అంతగా సక్సెస్ కాలేదు కానీ తన అదృష్టాన్ని హాలీవుడ్ లో పరీక్షించుకోవాలనుకుంటున్నాడు మంచు మనోజ్ అయితే హాలీవుడ్ లో నటుడిగా కాదు సుమా ! అడుగుపెట్టేది సంగీత దర్శకుడిగా . ఇప్పటికే హీరోగా , గాయకుడి గా , పాటల రచయితగా , ఫైట్ మాస్టర్ గా రకరకాల కోణాలను తెలుగువాళ్ళ కు పరిచయం చేసాడు మంచు మనోజ్ .

మంచు లక్ష్మి ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది కాగా ఆ చిత్రానికి మంచు మనోజ్ నేపథ్య సంగీతం అందిస్తున్నాడు అయితే మనోజ్ ఒక్కడే కాకుండా తన స్నేహితుడైన సంగీత దర్శకుడు అచ్చు తో కలిసి ఈ హాలీవుడ్ చిత్రానికి పని చేసాడు . మంచు మనోజ్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ హీరోగా మాత్రం సక్సెస్ కాలేక పోతున్నాడు పాపం . ఇక సంగీత దర్శకుడిగా సక్సెస్ అవుతాడా చూడాలి . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All