
వెంటనే చలపతిరావు ని ఆసుపత్రికి తరలించారు , సీరియస్ నెస్ ఏమి లేదని కానీ ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తేల్చి చెప్పారు . అయితే చలపతిరావు బస్సు మీద నుండి కిందపడి గాయాలపాలు కావడంతో ఆ చిత్ర యూనిట్ చాలా కంగారు పడుతోంది . దర్శక నిర్మాతలు చలపతిరావు ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు . అల్లరి నరేష్ కూడా చలపతిరావు ని పరామర్శించాడు .
- Advertisement -