Homeటాప్ స్టోరీస్బ్రహ్మానందం యాంకర్ గా సక్సెస్ అవుతాడా

బ్రహ్మానందం యాంకర్ గా సక్సెస్ అవుతాడా

Actor brahmanandam turned anchor ఒకప్పుడు హాస్య నటుడు బ్రహ్మానందం లేనిదే సినిమాలేదు , ఎంతటి స్టార్ హీరో అయినా సరే బ్రహ్మానందం తప్పకుండా ఉండాల్సిందే . ఇక ప్రేక్షకులు కూడా బ్రహ్మి కోసం థియేటర్ కు వెళ్లిన రోజులు, సినిమాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు కట్ చేస్తే కాలం మారింది బ్రహ్మానందం ప్రేక్షకులను నవ్వించలేక పోతున్నాడు దాంతో అతడికి సినిమాలే లేవు , ఇక ప్రేక్షకులు కూడా బ్రహ్మి ని పట్టించుకోవడం మానేశారు . ఇంకేముంది ఇంట్లో కూర్చున్నాడు ఇన్నాళ్లు అయితే బయటకు రాకుంటే అసలే మర్చిపోయే ప్రమాదం ఉంది అందుకే కామెడీ షో అంటూ ” లాఫ్టర్ ఛాలెంజ్ ” అనే షోతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు .

నటుడిగా రేసులో వెనుకబడి పోయిన బ్రహ్మి యాంకర్ గా రాణిస్తాడా చూడాలి . బుల్లితెర పై ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడు తాజాగా ఓ ఛానల్ లో లాఫ్టర్ ఛాలెంజ్ అనే ప్రోగ్రాం కి సంబందించిన ప్రోమో విడుదల చేసారు . ఆ ప్రోమో పెద్దగా ఆకట్టుకునేలా మాత్రం లేదు కాకపోతే జబర్దస్త్ లాగే ఇది కూడా ఉండేలా ఉంది ఎందుకంటే నవ్వించేవాళ్ళు రండి అని ఆహ్వానిస్తున్నారు . త్వరలోనే ఈ కార్యక్రమం బుల్లితెర పై ప్రసారం కానుంది . మరి యాంకర్ గా బ్రహ్మానందం సక్సెస్ అవుతాడా ? లేక ఇబ్బంది పడతాడా చూడాలి .

- Advertisement -

English Title: actor brahmanandam turned anchor

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All