Homeటాప్ స్టోరీస్యాక్షన్ - సినిమాలో కూడా బోలెడు ఉండాలి

యాక్షన్ – సినిమాలో కూడా బోలెడు ఉండాలి

Action Teaser
యాక్షన్ – సినిమాలో కూడా బోలెడు ఉండాలి

పేరుకి తెలుగుఅబ్బాయి , బాగా పాపులర్ అయింది తమిళంలో, అడపదడపా అపుడప్పుడు తన (తమిళ్ నుండి తెలుగు లొ) డబ్బింగ్ సినిమాలతో తెలుగు అభిమానులని సొంతం చేసుకున్నాడు మన “విశాల్ క్రిష్ణ“, చాల కాలం నుండి మనకి సుపరిచితుడే,అందుకే తెలుగు పరిశ్రమలో కూడా తన మార్కెటింగ్ బాగా ఉంది అంటే అది అతిశయోక్తి కాదు.

గత సంవత్సరం “అభిమన్యుడు” గ వచ్చిన విశాల్, తర్వత ఈ సంవత్సరం మన “యంగ్ టైగర్ NTR” నటించిన “టెంపర్” సినిమా ని “అయోగ్య” పేరు గ డబ్బింగ్ చేసి మన మీదికి వొదిలారు, ఆ సినిమా ఎప్పుడు థియేటర్ లోకి వొచ్చివెళ్లిందో కూడా ఎవరికి తెలవదు, ఇంకా విషయానికి వొస్తే తన నెక్స్ట్ సినిమా తమిళ దర్శకుడు అయిన “సుందర్.C” తో చేస్తున్నాడు అని వార్తలు ఫిలింనగర్ లో చెక్కర్లు కొట్టాయి, విశాల్ కూడా ఈ విషయాన్నీ చెప్పుకుంటూ వచ్చాడు, ఇక ఈ రోజు ఆ సినిమా యొక్క తెలుగు పేరు మరియు సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.

- Advertisement -

సినిమా పేరు “యాక్షన్” అని, 1 నిమిషం నిడివి గల చిన్న ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. ఆ ట్రైలర్ చూడడానికి బాగుంది అందరికి సినిమా మీద ఆశలు ఏర్పడేలా చేసింది, ఇక చుసిన వాళ్ళు ఆ ట్రైలర్ గురించి చెప్పుతూ, యాక్షన్ అనేది ట్రైలర్ లోనే కాదు మేము ఎదురుచూస్తున్న యాక్షన్ సినిమా మొత్తం ఉండేలా చూడండి అని విశాల్ ఫ్యాన్స్ అంటున్నారు.

మీరు కూడా ఆ ట్రైలర్ పైన ఒక లుక్ వేయండి……….

 

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All