Homeటాప్ స్టోరీస్ఆచార్య ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

ఆచార్య ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

acharya first review
acharya first review

మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ కలయికలో కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఆచార్య మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫై అంచానాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మాటల్లో చెప్పలేం. ఫస్ట్ టైం కొరటాల శివ..చిరంజీవి ని – చరణ్ కలిపి డైరెక్ట్ చేయడం..మణిశర్మ మ్యూజిక్ అందించడం..సాంగ్స్ అదరగొట్టడం..ట్రైలర్ ఆసక్తి పెంచడం తో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చి ఇంకాస్త ఆసక్తి పెంచింది.

దుబాయ్ సెన్సార్ యూనిట్ సభ్యుడు ఉమైర్ సందు సినిమా తాలూకా ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉండటంతో తాను కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లుగా సందు వివరణ ఇచ్చాడు. డెడ్లీ కాంబినేషన్ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి పాత్రలు అద్భుతంగా వచ్చినట్లు తెలియజేశాడు. ఎంటర్టైన్మెంట్ అందించడంలో ఈ కాంబినేషన్ డెడ్లీ గా ఉంది అంటూ మాస్ ప్రేక్షకులను కూడా ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లు తన రివ్యూలో తెలియజేశాడు. ఆట నియమాలను తిరగరాస్తూ . ఇది ఆట నియమాలను తిరిగి వ్రాస్తుంది అంటూ.. పండుగ సందర్భం, సినిమా సామర్థ్యానికి సహాయం చేస్తుంది.. అని సందు తెలియజేశాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All