Homeటాప్ స్టోరీస్అభిమన్యుడు ఫస్ట్ డే కలెక్షన్లు

అభిమన్యుడు ఫస్ట్ డే కలెక్షన్లు

 Abhimanyudu first day AP/TS Box Office Collectionsవిశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు చిత్రానికి పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చింది , పైగా తమిళనాట సూపర్ హిట్ చిత్రం కావడంతో నిన్న విడుదలైన అభిమన్యుడు చిత్రానికి అగ్ర తాంబూలం దక్కింది . నాగార్జున నటించిన ఆఫీసర్ చిత్రానికి కేవలం 44 లక్షలు మాత్రమే రాగా విశాల్ చిత్రానికి ఏకంగా 89 లక్షల షేర్ వచ్చింది . మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన అభిమన్యుడు చిత్రం డిజిటల్ ఇండియా నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది .

రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమన్యుడు తొలిరోజు వసూల్ చేసిన సొమ్ము 89 లక్షలు . టాక్ బాగుండటంతో పాటు వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు , రేపు మరిన్ని మంచి వసూళ్లు సాధించడం ఖాయం . ఇక ఏరియాల వారీగా తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్లు ఇలా ఉన్నాయి .

- Advertisement -

నైజాం – 22 లక్షలు
సీడెడ్ – 11 లక్షలు
ఉత్తరాంధ్ర – 13 లక్షలు
కృష్ణా – 10 లక్షలు
గుంటూరు – 15 లక్షలు
ఈస్ట్ – 7 లక్షలు
వెస్ట్ – 4 లక్షలు
నెల్లూరు – 7 లక్షలు
మొత్తం – 89 లక్షల షేర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All