Homeగాసిప్స్అభిజీత్ బయటకు వచ్చాక రచ్చ షురూ!

అభిజీత్ బయటకు వచ్చాక రచ్చ షురూ!

అభిజీత్ బయటకు వచ్చాక రచ్చ షురూ!
అభిజీత్ బయటకు వచ్చాక రచ్చ షురూ!

సరిగ్గా ప్లాన్ చేసుకుంటే బిగ్ బాస్ నుండి వచ్చే పాపులారిటీ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు జరిగే ఫైనల్ ఎపిసోడ్ తో సీజన్ 4 ముగుస్తుంది. ప్రస్తుతం హౌజ్ లో ఐదుగురు ఫైనలిస్ట్స్ ఉన్నారు. అభిజీత్, అఖిల్, అరియనా, సోహైల్, హారికలు ఉన్నారు.

ఉన్న ఐదుగురులో అభిజీత్ కు వచ్చిన ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. అభిజీత్ విన్నర్ అని ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది ఫిక్స్ అయిపోయారు. ఇక అభిజీత్ హౌజ్ నుండి బయటకు వచ్చాక పాపులారిటీ ఓ రేంజ్ లో ఉంటుంది.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం అభిజీత్ హౌజ్ నుండి బయటకు రాగానే సమంత నిర్వహిస్తోన్న సామ్ జామ్ షో కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. సామ్ జామ్ లో ప్రముఖ సెలబ్రిటీలు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అభిజీత్ ను ఇంటర్వ్యూ చేస్తే తన పాపులారిటీ మరింత పెరగడం ఖాయంగా చెప్పుకోవచ్చు. ఇంతే కాకుండా ఆహాలో మొదలయ్యే ఒక వెబ్ సిరీస్ లో అభిజీత్ నటించబోతున్నాడు అని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All