
తెలుగు , తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఆది పినిశెట్టి నటుడిగా , హీరోగా పలు సక్సెస్ లు అందుకున్నాడు . దర్శకులు రవిరాజా పినిశెట్టి తనయుడు అయిన ఆది పినిశెట్టి ఇటీవలే అజ్ఞాత వాసి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . ఇక రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రంలో కూడా నటిస్తున్నాడు . నా యోగ క్షేమాల కోసం ఫోన్ చేసిన మిత్రులకు , అభిమానులకు నా ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా కి ఎక్కాడు ఆది పినిశెట్టి .
- Advertisement -