Homeటాప్ స్టోరీస్మరో 50కి పైగా థియేటర్స్ లలో " ఇంతలో ఎన్నెన్ని వింతలో "

మరో 50కి పైగా థియేటర్స్ లలో ” ఇంతలో ఎన్నెన్ని వింతలో “

50-more-theaters-inthalo-ennenni-vinthaloనందు హీరోగా సౌమ్య వేణుగోపాల్ హీరోయిన్ గా పూజా రామచంద్రన్ ప్రధాన పాత్రలో ఈ నెల 6న విడుదల అయిన చిత్రం “ఇంతలోఎన్నేని వింతలో’ ఈ చిత్రం ప్రేక్షకుడికి ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సినిమా మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది, చిన్న చిత్రం అయిన 70 థియేటర్స్ లో విడుదలైన “ఇంతలో ఎన్నెని వింతలో” మంచి హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా స్టడీ గా థియేటర్స్ లలో ప్రదర్శింపబడతోంది.

ఈ నెల 9వ తేదీ నుండి మరో 50కి పైగా థియేటర్స్ ని డిస్టిబ్యూటర్స్ ఈ చిత్ర విజయం తో థియేటర్స్ పెంచుతున్నారు ,చిన్న చిత్రానికి ఇంత రెస్పాన్స్ రావడం తో ఈ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతటి మౌత్ టాక్ రావడానికి కారణమైన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All